Salaar: ‘ప్రతి గాథలో ’.. ‘సలార్‌’ రెండో పాట రిలీజ్‌..!

హైదరాబాద్‌: ప్రభాస్‌ (Prabhas) - పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రల్లో ప్రశాంత్ నీల్‌ తెరకెక్కించిన చిత్రం ‘సలార్‌’ (Salaar). యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రుతిహాసన్‌ కథానాయిక. శుక్రవారం ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాట విడుదలైంది. ‘ప్రతి గాథలో..’ అంటూ సాగే ఈ పాటకు కృష్ణకాంత్‌ సాహిత్యం అందించారు.

Published : 21 Dec 2023 16:27 IST

Tags :

మరిన్ని