Lok Sabha Polls: సార్వత్రిక ఎన్నికల వేళ.. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం

సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Published : 18 Apr 2024 18:40 IST

సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ ఎన్‌కౌంటర్ తర్వాత ఆ రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. లోక్‌సభ ఎన్నికల కోసం నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన మహారాష్ట్రలోని గడ్చిరోలిలో 15 వేలకు పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. డ్రోన్లు, పోలీసు జాగిలాలు, అత్యాధునిక పరికరాలతో పోలింగ్ ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు.

Tags :

మరిన్ని