Seediri Appalaraju: మంత్రివర్గంలో ఉన్నా లేకున్నా.. నేను మంత్రినే: అప్పలరాజు

కేబినెట్ లో ఉన్నా.. లేకపోయినా బాధ పడనని మంత్రి సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) స్పష్టం చేశారు. తనకు ప్రజాసేవ ముఖ్యమని.. మంత్రి పదవి కాదని చెప్పారు. పదవి నుంచి తొలగిస్తారన్న దానిపై తనకు సమాచారం లేదని.. తన దృష్టిలో వైకాపా ఎమ్మెల్యేలందరూ మంత్రులేనని పేర్కొన్నారు.

Published : 31 Mar 2023 16:45 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు