AP News: ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇవ్వడం కుదరదట!

పింఛనుదారులను ఇళ్ల నుంచి సచివాలయాల వద్దకు రప్పించి అక్కడే పింఛను ఇచ్చేలా వైకాపా పన్నిన కుట్ర అమలుకు పరోక్షంగా సహకరించేలా ఆదేశాలిచ్చిన సెర్ప్‌ సీఈఓ మురళీధరరెడ్డి.. చివరి వరకు దాన్ని కొనసాగించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. ఇంటింటికీ పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులను పింఛనుదారుల ఇళ్ల దగ్గరకు పంపి పింఛను అందించడం కుదరని పని అని ఆయన తేల్చిచెప్పినట్టు తెలిసింది. అత్యధిక జిల్లాల కలెక్టర్లు ఇళ్ల వద్ద పంపిణీకే మొగ్గు చూపినా దాన్ని అడ్డుకునేందుకే మురళీధరరెడ్డి ప్రయత్నించారని సమాచారం.

Published : 02 Apr 2024 09:41 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు