మనసుదోచే చిత్రాలతో అబ్బురపరుస్తున్న బాలుడు

చిరు ప్రాయంలోనే మనసుదోచే చిత్రాలతో అబ్బురపరుస్తున్నాడు ఏడేళ్ల బుడతడు. ఎన్నెన్నో అద్భుతాలను కుంచెతో ఆవిష్కరిస్తున్నాడు.

Published : 07 Jun 2024 12:53 IST

చిరు ప్రాయంలోనే మనసుదోచే చిత్రాల (Pictures)తో అబ్బురపరుస్తున్నాడు ఏడేళ్ల బుడతడు. ఎన్నెన్నో అద్భుతాలను కుంచెతో ఆవిష్కరిస్తున్నాడు. కన్నోళ్ల కలలనే అభిరుచిగా మలిచి మాటలకందని భావాలకు చిట్టిచేతులతో దృశ్యరూపునిస్తున్నాడు. ఇటీవల ఈటీవీ బాలభారత్ నిర్వహించిన పోటీల్లో తనదైన ప్రతిభను కనబరిచి అందరినీ ఆకర్షించిన చిన్నారి చిత్రకారుడు.. శివాన్ష్ చిత్రాలను మనమూ చూద్దాం.

Tags :

మరిన్ని