Shaakuntalam: అల్లు అర్హ.. ఎంత స్వచ్ఛంగా తెలుగు మాట్లాడుతుందంటే..!: గుణశేఖర్‌

అల్లు అర్జున్‌ తన కుమార్తెకు తెలుగు చాలా బాగా నేర్పించారని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ (Gunasekhar) కొనియాడారు. ఆయన దర్శకత్వంలో సమంత (Samantha) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’ (Shaakuntalam). ఈ చిత్రం ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గుణశేఖర్‌ పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం. 

Published : 02 Apr 2023 12:28 IST

అల్లు అర్జున్‌ తన కుమార్తెకు తెలుగు చాలా బాగా నేర్పించారని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ (Gunasekhar) కొనియాడారు. ఆయన దర్శకత్వంలో సమంత (Samantha) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’ (Shaakuntalam). ఈ చిత్రం ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గుణశేఖర్‌ పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు