Shaitan: ‘షైతాన్‌’ ట్రైలర్‌.. థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌

హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘షైతాన్‌’(Shaitan). అజయ్‌ దేవగణ్‌ (Ajay Devagn), జ్యోతిక (Jyothika), ఆర్‌.మాధవన్‌ (R Madhavan) కీలక పాత్రల్లో నటించారు.  వికాస్‌ భల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం  మార్చి 8న విడుదలకానుంది. తాజాగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.  సరదాగా సాగిపోతున్న కబీర్‌ (అజయ్‌) కుటుంబంలోకి ఓ అనుకోని అతిథి ప్రవేశిస్తాడు. దాంతో వారు ఎటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారన్న అంశాలు, ఆసక్తికర సన్నివేశాలతో విడుదలైన వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో మాధవన్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌, ‘ప్రయాణం ఏదైనా జీవితమంతా నీతోనే’ పాట మంచి స్పందన లభించింది.

Published : 22 Feb 2024 14:42 IST

Tags :

మరిన్ని