Shraddha Murder: శ్రద్ధా నన్ను వదిలేస్తానని బెదిరించింది.. నార్కో పరీక్షలో ఆఫ్తాబ్‌..!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన.. శ్రద్ధా వాకర్ హత్య కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగుచూశాయి. శ్రద్ధా తనను వదిలి వెళ్తానని బెదిరించడం వల్లే.. ఆమెను చంపేసినట్లు నిందితుడు ఆఫ్తాబ్.. నార్కో పరీక్షలో చెప్పినట్లు తెలుస్తోంది. శ్రద్ధా తనను తిరస్కరించడాన్ని తట్టుకోలేక నిందితుడు ఆమెపై విపరీతంగా కోపం పెంచుకున్నాడని దర్యాప్తు వర్గాలు తెలిపాయి.

Published : 02 Dec 2022 18:31 IST

Tags :

మరిన్ని