Siddu Jonnalagadda: ఆరోజు హెల్మెట్‌ లేకపోయుంటే.. ఇప్పుడిలా ఉండేవాణ్ని కాదు: సిద్ధు జొన్నలగడ్డ

తాను హెల్మెట్‌ ధరించడం వల్ల ఓ రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డానని సినీనటుడు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) తెలిపారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ట్రాఫిక్‌ రూల్స్‌పై ఆటో, ట్రక్కు డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. అందరూ ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని సూచించారు. 

Published : 13 Feb 2024 16:39 IST

Tags :

మరిన్ని