పప్పెట్లతో రామాయణం విశిష్టతను తెలిపిన నీలిమ

రామాయణం గొప్పతనం కథలను పిల్లలకు, పెద్దలకు అర్థమయ్యేలా వివరిస్తున్న నీలిమ

Updated : 19 May 2024 23:47 IST

రామాయణం గొప్పతనం అందరికీ తెలియాలి. అందులో బ్రిటన్ వారికీ దీని పరమార్థం తెలియ చెప్పాలి అని ధృఢంగా నమ్మిన ఆ మహిళ అందుకు వడివడిగా అడుగులు వేశారు. స్టోరీ అవర్ పేరిట ఓ సంస్థను స్థాపించి రామాయణ కథలను పిల్లలకు, పెద్దలకు అర్థమయ్యేలా వివరిస్తు న్నారు. అంతేనా ఆడియో బుుక్స్ ద్వారా మరెన్నో కథలు చెబుతూ యూకేతో పాటు తెలుగువారి ఆదరాభిమానా లను చూరగొంటున్నారు. ఇందుకు చేసిన కృషి ఈ స్థాయికి రావడానికి చేసిన ప్రయత్నాలు తదితర అంశాలను తెలిపేలా స్టోరీ అవర్ వ్యవస్థాపకురాలు నీలిమతో ప్రత్యేక ముఖాముఖి..

Tags :

మరిన్ని