USA: అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ షట్‌డౌన్
అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంక్‌గా ఖ్యాతినార్జించిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్(SVB) ఆకస్మిక పతనం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత మూసివేసిన అతిపెద్ద బ్యాంక్‌గా ఎస్వీబీ నిలిచింది. ఎస్వీబీ మూసివేత.. ఆస్తుల జప్తు వార్తల నేపథ్యంలో పెట్టుబడిదారులు, డిపాజిటర్లు ఈ బ్యాంక్ నుంచి 42 బిలియన్ డాలర్లను ఉపసంహరణకు యత్నించడం తీవ్ర కలకలం రేపింది. ఎలాంటి భయం వద్దంటూ వినియోగదారులకు ఎస్వీబీ యాజమాన్యం లేఖ రాసినా.. డిపాజిట్ల ఉపసంహరణ మాత్రం ఆగలేదు.
Updated : 12 Mar 2023 09:14 IST
Tags :
మరిన్ని
-
Google: లేఆఫ్స్ సమయంలో కాస్త గౌరవం ఇవ్వండి.. గూగుల్ సీఈవోకు ఉద్యోగుల లేఖ
-
Adani Group: అదానీ సంపద.. వారానికి రూ.3 వేల కోట్లు ఆవిరి..!
-
Gold Price: పైపైకి ఎగబాకుతున్న బంగారం ధరలు..!
-
Mehul Choksi: మెహుల్ ఛోక్సీపై రెడ్‌కార్నర్ నోటీసులు ఎత్తివేత!
-
Petrol Price: భారత్‌లో పెట్రోల్ ధరలు తగ్గేదెప్పుడు?
-
USA: మరో సంక్షోభం అంచున అమెరికా..!
-
Business news: పతనం అంచుల్లో ‘ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్’.. అండగా పెద్ద బ్యాంకులు..!
-
EV: పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య.. వేధిస్తున్న ఛార్జింగ్ స్టేషన్ల కొరత
-
Smart Phones: ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ లేకుండా త్వరలో నిబంధనలు?
-
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం.. భారత స్టార్టప్ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం?
-
USA: అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ షట్‌డౌన్
-
Adani Group: అదానీకే దక్కిన విదేశీ బొగ్గు కొనుగోలు టెండర్
-
Business News: 2014-15తో పోలిస్తే భారత్ తలసరి ఆదాయంలో.. దాదాపు 99 శాతం వృద్ధి!
-
Crude Oil: భారత్‌కు చమురు దిగుమతులు.. వరుసగా ఐదో నెల అగ్రస్థానంలో రష్యా
-
Edible Oil Prices: ఎగబాకుతున్న వంటనూనెల ధరలు..!
-
CM Jagan: ఏపీలో పెట్టుబడులకు 340 సంస్థలు ముందుకొచ్చాయి: జగన్
-
Mukhesh Ambani: ఏపీలో సౌర విద్యుత్ రంగంలో రిలయన్స్ పెట్టుబడులు!
-
Dr Krishna Ella: ఏపీలో మానవ వనరులు అపారం: కృష్ణ ఎల్ల
-
Amarnath: ఏపీలోని అవకాశాలను అందిపుచ్చుకోండి: మంత్రి అమర్నాథ్ పిలుపు
-
Global Investors summit: ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది: జీఎంఆర్
-
Buggana: ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో మేమే నంబర్ 01: బుగ్గన
-
Adani Group: మదుపరులకు ‘సుప్రీం కమిటీ’తో భరోసా వస్తుందా?
-
D ID: అచ్చం మనిషిలాగే.. చాట్ జీపీటీ తరహాలో డీ-ఐడీ
-
Elon Musk: ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్‌కు మళ్లీ అగ్రస్థానం
-
Airtel: ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్ ధరలు పెరుగుతాయ్..!
-
UPI: దేశంలో రికార్డు స్థాయిలో యూపీఐ చెల్లింపులు
-
LIC: అదానీ గ్రూప్‌లో.. భారీగా క్షీణించిన ఎల్ఐసీ పెట్టుబడుల విలువ
-
Gautam Adani: హిండెన్‌బర్గ్‌తో అదానీ గ్రూప్ షేర్ల పతనం
-
Gautam Adani: ప్రపంచ కుబేరుల జాబితాలో 25 స్థానానికి పడిపోయిన అదానీ
-
Sugar Price: క్రమంగా పెరుగుతున్న ధరలతో.. చేదెక్కుతున్న చక్కెర


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News : కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Ap-top-news News
Andhra News: ఆసుపత్రి భవనానికి వైకాపా రంగులు..!
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని