Sri Sathya Sai District: వైకాపా పాలనలో మూతపడుతున్న సిల్క్ రీలింగ్ కేంద్రాలు

తెలుగుదేశం ప్రభుత్వం పట్టుగూళ్లు సాగుచేసే రైతులకు, సిల్క్ దారం ఉత్పత్తి చేసే రీలింగ్ యూనిట్లకు అనేక రాయితీలు ఇచ్చి ప్రోత్సహించగా.. జగన్ ప్రభుత్వంలో మాత్రం వారి పరిస్థితి ఆయన పాలన మాదిరిగానే రివర్స్ అయ్యింది. పట్టుగూళ్లకు పేరొందిన హిందూపురంలో సిల్క్ రీలింగ్ కేంద్రాలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి.    

Published : 27 Nov 2023 13:22 IST

Tags :

మరిన్ని