Uttarakhand: ఉత్తరాఖండ్‌లో సొరంగ ప్రమాదం.. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి?

చుట్టూ చీకటి. బయటకు వెళ్లేందుకు మూసుకుపోయిన దారులు. గాలి, ఆహారం అందేది పైపుల ద్వారా. వీటన్నింటినీ మించి అసలు ప్రాణాలు నిలుస్తాయో లేదో అని అనుక్షణం భయం భయం. ఇలాంటి భయానక అనుభవాన్ని స్వయంగా చవిచూశారు ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్ కాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17రోజులు ఈ నరకయాతన అనుభవించారు వీరంతా. వీరు ఎట్టకేలకు సురక్షితంగా బయటకు వచ్చారు. కార్మికులు ఎలా చిక్కుకుపోయారు. వీరిని రక్షించడానికి 17రోజుల సుదీర్ఘ సమయం ఎందుకు పట్టింది. ఈ ప్రమాదం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి? 

Published : 29 Nov 2023 22:24 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు