Singareni: దశాబ్దాలు గడుస్తున్నా తీరని సింగరేణి నిర్వాసితుల కష్టాలు

సింగరేణి గనులకోసం విలువైన భూములిచ్చిన త్యాగధనులకు దశాబ్దాలు గడుస్తున్నా కష్టాలు మాత్రంతీరడం లేదు.

Published : 28 May 2024 12:52 IST

సింగరేణి గనుల కోసం విలువైన భూములిచ్చిన త్యాగధనులకు దశాబ్దాలు గడుస్తున్నా కష్టాలు మాత్రం తీరడం లేదు. భూసేకరణ సమయంలో నిర్వాసితులకు కేటాయించిన కాలనీలో అన్ని రకాల వసతులు కల్పిస్తామని హామీలు గుప్పించినా నేటికీ అమలు కాకపోవడంతో సమస్యలతోనే సహజీవనం చేస్తున్నారు. ఇదీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు జేకే.5 ఉపరితల గని నిర్వాసితుల దయనీయ దుస్థితి.

Tags :

మరిన్ని