Siren: క్రిమినల్‌గా మారిన అంబులెన్స్‌ డ్రైవర్‌.. ఆసక్తిగా ‘సైరెన్‌’ టీజర్‌

జయం రవి (Jayam Ravi), కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సైరెన్‌’ (Siren). 108.. ట్యాగ్‌లైన్‌. అనుపమ పరమేశ్వరన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా తెలుగు టీజర్‌ (Siren Teaser)ను చిత్ర బృందం విడుదల చేసింది. ఆంటోనీ భాగ్యరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేసే హీరో క్రిమినల్‌గా మారినట్లు టీజర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. మీరూ చూసేయండి..

Updated : 17 Nov 2023 19:52 IST

Tags :

మరిన్ని