Sita Rama Kalyanam: ఘనంగా జరిగిన భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవం

జగదానంద కారకుడు, జగదాభిరాముడు, భక్తకోటి తీరొక్క పేరుతో పిలుచుకునే భద్రాద్రి రాములోరి కల్యాణ వేడుక కనుల పండువగా సాగింది. అభిజిత్ లగ్నంలో సీతమ్మ మెడలో శ్రీ రాముడు మాంగళ్యధారణ చేశారు. ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతికుమారి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దేవదేవుడి కల్యాణ వైభోగాన్ని కనులారా వీక్షించి భక్తజనం పులకించారు.

Published : 17 Apr 2024 14:46 IST

Tags :

మరిన్ని