Khammam: అర్ధంతరంగా నిలిచిపోయిన సీతారామ ప్రాజెక్టు పనులు!

సీతారామ ప్రాజెక్టు (Sitarama Project) పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు చేపట్టారు. ప్రాజెక్టు పనులపై పర్యవేక్షణ లేక మూడడుగులు మందుకు.. ఏడడుగులు వెనక్కి అన్నచందంగా మారింది. 8 ఏళ్లుగా నత్తనడకన సాగుతూ వచ్చిన పనులు మళ్లీ నిలిచిపోవడంతో ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందోననే ఆందోళన నెలకొంది.    

Updated : 31 Mar 2024 13:12 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు