Karimnagar: ఆరుగురు విద్యార్థులకు ఆరుగురు ఉపాధ్యాయులు

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మొత్తం ఆరుగురు విద్యార్థులే వస్తుండడంతో మూతపడే పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలో ఉన్న ఆరుగురు విద్యార్థులకు గాను ఆరుగురు ఉపాధ్యాయులు ఉండడం గమనార్హం. ఉన్న ఆరుగురు విద్యార్థుల్లో ఒక్కోసారి ఒక్కరు, ఇద్దరు హాజరవ్వడం లేదంటే.. మొత్తం విద్యార్థులు గైర్హాజరవ్వడం గమనించదగ్గ విషయం. 

Updated : 29 Feb 2024 13:51 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు