Skanda Trailer: రింగ్‌లో దిగితే రీసౌండ్‌ రావాలి.. పవర్‌ఫుల్‌గా ‘స్కంద’ రిలీజ్‌ ట్రైలర్‌

రామ్‌ పోతినేని (Ram Pothineni), శ్రీలీల (Sree Leela) జంటగా దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) తెరకెక్కించిన చిత్రం ‘స్కంద’ (skanda). ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘రిలీజ్‌’ ట్రైలర్‌ (Skanda Release Trailer) విడుదల చేసింది.

Published : 25 Sep 2023 20:40 IST

Tags :

మరిన్ని