skanda: ‘స్కంద’ మేకింగ్‌ వీడియో చూశారా?

రామ్‌ పోతినేని (Ram Pothineni), శ్రీలీల (Sree Leela) జంటగా దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) తెరకెక్కించిన చిత్రం ‘స్కంద’ (skanda). ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీస్‌ వద్ద నుంచి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా మేకింగ్‌ వీడియోను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది.

Updated : 30 Sep 2023 17:13 IST

Tags :

మరిన్ని