SkyHigh Yoga: వెయ్యి అడుగుల ఎత్తులో సూర్య నమస్కారాలు

అమెరికాలో ఎక్కువ ఎత్తులో యోగా చేయడమనేది ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. న్యూయార్క్‌లోని మన్‌హటన్ స్కై లైన్‌పై వెయ్యి అడుగుల ఎత్తులో కొందరు ఔత్సాహికులు సూర్య నమస్కారాలు చేస్తున్నారు. స్కై హై యోగా (Sky High Yoga) పేరుతో ప్రారంభించిన ఈ యోగా తరగతులకు ఇప్పుడు జనాలు క్యూ కడుతున్నారు. అంత ఎత్తులోంచి న్యూయార్క్  అందాలను ఆస్వాదిస్తూ చేసే యోగాకు విశేష ఆదరణ లభిస్తోంది.

Published : 26 May 2023 12:48 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు