TG News: అద్భుతమైన నాట్య ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న చిన్నారి

పలకా బలపం పట్టి అక్షరాలు దిద్దే చిన్నారి అద్భుతమైన అభినయంతో ఆకట్టుకుంటోంది. తోటి పిల్లలతో సరదాగా గడిపే వయసులోనే నాట్య ప్రదర్శనతో కళా హృదయాలను రంజింపజేస్తోంది.

Published : 11 Jun 2024 17:30 IST

పలకా బలపం పట్టి అక్షరాలు దిద్దే చిన్నారి అద్భుతమైన అభినయంతో ఆకట్టుకుంటోంది. తోటి పిల్లలతో సరదాగా గడిపే వయసులోనే.. నాట్య ప్రదర్శనతో కళా హృదయాలను రంజింపజేస్తోంది. తల్లి వెంట సరదగా వెళ్లి నాట్య శిక్షణపై మక్కువ పెంచుకుంది. నేర్చుకున్న రెండు నెలల్లోనే మొదటి ప్రదర్శన ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది.

Tags :

మరిన్ని