Smart parking: అహ్మదాబాద్‌లో ‘స్మార్ట్‌ పార్కింగ్‌’.. మున్సిపల్‌ అధికారుల వినూత్న ప్రయత్నం

రోజురోజుకూ జటిలంగా మారుతున్న పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు అహ్మదాబాద్ మున్సిపల్ అధికారులు వినూత్న ప్రయత్నం చేశారు. ఓ అంకుర సంస్థతో కలిసి స్మార్ట్ పార్కింగ్ పరికరాన్ని రూపొందించారు. పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. స్మార్ట్ పార్కింగ్ పరికరం పనితీరు సంతృప్తికరంగా ఉండటంతో.. త్వరలో పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

Published : 25 Feb 2024 14:42 IST

Tags :

మరిన్ని