Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌ను కప్పేసిన మంచు దుప్పటి

హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌ను మంచు దుప్పటి కప్పేసింది. రెండు రోజులుగా దట్టమైన మంచుకు తోడు భారీ వర్షం కురుస్తుండటంతో పలుచోట్ల కొండచరియలు, మంచు చరియలు విరిగిపడ్డాయి.  చీనాబ్  నదిలో మంచు చరియలు విరిగిపడటంతో నీటి ప్రవాహనికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

Published : 04 Mar 2024 17:47 IST

Tags :

మరిన్ని