Manyam: మన్యంలో మంచు సోయగం

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మన్యంలో మంగళవారం తెల్లవారుజామున పొగమంచు కమ్ముకుంది. రంపచోడవరం నుంచి భద్రాచలం వెళ్లే రోడ్డు వద్ద, రంప జలపాతం వద్ద, మారేడుమిల్లి మండలం గుడిసె ప్రాంతంలోనూ మంచు అలముకుంది. తెల్లవారుజామున వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు.  

Published : 28 Nov 2023 11:52 IST
Tags :

మరిన్ని