సిద్దిపేట, నిజామాబాద్‌ జిల్లాల్లో కమ్మేసిన పొగ మంచు

తెలంగాణలో గత రెండు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లో శుక్రవారం ఉదయం 9 గంటలైనా మంచు తేరుకోలేదు. పట్టణాలతో పాటు గ్రామాలను పొగ మంచు కమ్మేసింది. ప్రధాన రహదారుల్లో పొగ మంచు కారణంగా వాహనాదారులు ఇబ్బందులకు గురయ్యారు.

Published : 08 Dec 2023 14:03 IST
Tags :

మరిన్ని