Hyderabad: హైదరాబాద్‌లో స్నో కింగ్డమ్.. డీజేలతో ఆహ్లాదం పంచుతున్న మంచు దుప్పటి

వేసవితాపం నుంచి సేద తీరేందుకు హైదరాబాద్‌లో స్నో కింగ్‌డమ్ యాజమాన్యం.. ఆహ్లాదాన్ని పంచే మంచు ప్రదేశాన్ని ఏర్పాటు చేసింది.

Published : 21 Apr 2024 14:32 IST

ఎండలకు తోడు వడగాల్పులతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఫ్యాన్లు, కూలర్లు సైతం వేడి నుంచి ఉపశమనం ఇవ్వలేకపోతున్నాయి. అయితే వేసవితాపం నుంచి సేద తీరేందుకు హైదరాబాద్‌లో స్నో కింగ్‌డమ్ యాజమాన్యం.. ఆహ్లాదాన్ని పంచే మంచు ప్రదేశాన్ని ఏర్పాటు చేసింది. అతిశీతల ప్రాంతంలో ఉండే వాతావరణాన్ని కృత్రిమంగా కల్పించి సందర్శకులను ఆకట్టుకుంటోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు