Bojja Aishwarya: యువతను సీఎం జగన్‌ మోసం చేశారు: బొజ్జా ఐశ్వర్య

నాలుగున్నరేళ్లలో ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) వ్యవస్థలను సర్వనాశనం చేశారని కాకినాడకు చెందిన ఎస్సీ యువతి బొజ్జా ఐశ్వర్య (Bojja Aishwarya) ఆరోపించారు. సీఎం జగన్ పాలన తీరుపై ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి కుమారుడు అనే ఒకే ఒక్క కారణంతోనే జగన్‌ను సీఎంగా గెలిపించుకున్నామని చెప్పారు. సీఎం అయ్యాక దళితులను జగన్‌ మరిచిపోయారని ఐశ్వర్య మండిపడ్డారు.

Updated : 28 Nov 2023 18:46 IST
Tags :

మరిన్ని