Water Conservation: నీటి పొదుపులో రైల్వేశాఖ పాఠాలు.. ఆదర్శంగా ద.మ. రైల్వే!

చుక్క నీటి కోసం అల్లాడుతున్న బెంగళూరు అనుభవాన్ని చూస్తున్నాం. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో మంచి నీటి కష్టాలూ కంటికి కనిపిస్తున్నాయి. వేసవి నేపథ్యంలో దేశంలోని చాలా ప్రాంతాలను నీటి కొరత వేధిస్తోంది. దక్షిణ మధ్య రైల్వేకు మాత్రం నీటి కొరత అంటే అస్సలు తెలియదు. కారణం అక్కడ అనుసరిస్తున్న నీటి సంరక్షణ చర్యలే. నీటి సంరక్షణ విషయంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. 

Updated : 17 Apr 2024 15:55 IST

Tags :

మరిన్ని