South Korea: దక్షిణ కొరియా విపక్షనేతపై కత్తితో దాడి

దక్షిణకొరియాలో అక్కడి ప్రతిపక్ష నేత లీజే మ్యూంగ్‌పై దాడి జరిగింది. దుండగుడు జరిపిన కత్తి దాడిలో ఆయన తీవ్రంగా గాయపడినట్లు అత్యవసర విభాగం ప్రకటించింది. బుసాన్  నగరంలో కొత్తగా నిర్మిస్తున్న విమానాశ్రయాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా.. ఈ దాడి చేసినట్లు  వెల్లడించారు.

Updated : 02 Jan 2024 13:29 IST

దక్షిణకొరియాలో అక్కడి ప్రతిపక్ష నేత లీజే మ్యూంగ్‌పై దాడి జరిగింది. దుండగుడు జరిపిన కత్తి దాడిలో ఆయన తీవ్రంగా గాయపడినట్లు అత్యవసర విభాగం ప్రకటించింది. బుసాన్  నగరంలో కొత్తగా నిర్మిస్తున్న విమానాశ్రయాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా.. ఈ దాడి చేసినట్లు  వెల్లడించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు