Japan: జపాన్‌ సముద్రంలో దక్షిణ కొరియా ట్యాంకర్‌ బోల్తా

నైరుతి జపాన్ సముద్ర జలాల్లో దక్షిణ కొరియాకు చెందిన ట్యాంకర్ బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురిని రక్షించినట్లు కోస్ట్‌గార్డ్ సిబ్బంది తెలిపారు. గల్లంతైన మరో ఐదుగురి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. టోక్యోకు వెయ్యి కి.మీ. దూరంలోని ద్వీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు జపాన్  అధికార వర్గాలు తెలిపాయి. 

Published : 20 Mar 2024 15:20 IST

Tags :

మరిన్ని