Spark Teaser: మెహరీన్‌, రుక్సర్‌తో కొత్త హీరో.. ‘స్పార్క్‌’ టీజర్‌ చూశారా!

విక్రాంత్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘స్పార్క్‌’ (Spark). మెహ్రీన్‌ (Mehreen), రుక్సర్‌ థిల్లాన్‌ కథానాయికలు. డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సందర్భంగా చిత్ర బృందం టీజర్‌ని బుధవారం విడుదల చేసింది. 

Updated : 02 Aug 2023 22:09 IST

Tags :

మరిన్ని