ఆకాశంలో ఎగిరే కార్లు.. ఆకట్టుకుంటున్న అత్యాధునిక వాహనాలు

టోక్యో కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన సాంకేతిక వస్తు ప్రదర్శనలో గాల్లో ఎగిరే 16 రెక్కల కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Updated : 18 May 2024 18:43 IST

టోక్యో (Tokyo) కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన సాంకేతిక వస్తు ప్రదర్శనలో గాల్లో ఎగిరే 16 రెక్కల కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భవిష్యత్తు తరాలు పైలెట్‌ అవసరం లేకుండా గాల్లో సులభంగా ప్రయాణించవచ్చని హెక్సా కారు నిరూపించింది. రాబోయే రోజుల్లో ప్రజల జీవితాలు ఏ స్థాయిలో సాంకేతికమయం కానున్నాయో.. ఈ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ప్రదర్శన అద్దం పట్టింది.

Tags :

మరిన్ని