Rajadhani Files: రైతుల కన్నీళ్లు చూడలేకే ‘రాజధాని ఫైల్స్’ తీశా: దర్శకుడు భాను

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ‘రాజధాని ఫైల్స్’ (Rajadhani Files) చిత్ర దర్శకుడు భాను ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల జీవితాలను సమాధి చేసే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని కోసం స్వచ్ఛందంగా మూడు పంటలు పండే భూములిచ్చిన రైతులు కన్నీళ్లు పెట్టడం చూడలేకే తాను ‘రాజధాని ఫైల్స్’ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు.

Updated : 14 Feb 2024 20:00 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు