TS News: తెలంగాణలో ‘సీఎం కప్‌’ టోర్నీలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

గ్రామ స్థాయి నుంచే క్రీడాకారులను గుర్తించేందుకు తగిన ప్రణాళిక చేపడుతున్నట్లు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) తెలిపారు. క్రీడా శాఖలో జరిగే కార్యకలాపాలను ప్రణాళిక బద్ధంగా నడిపించేందుకు, ప్రతి నెల స్పోర్ట్స్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో తెలంగాణ ‘సీఎం కప్‌’ పేరుతో టోర్నీలో నిర్వహించే ఆలోచనలోనూ ఉన్నట్లు మంత్రి వివరించారు. 

Published : 19 Apr 2023 21:24 IST

Tags :

మరిన్ని