Business: మదుపరుల సంపద రూ.16.38 లక్షల కోట్లు వృద్ధి

2022లో.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత వాతావరణం, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ద్రవ్యోల్బణం వంటి ప్రతికూలతల మధ్య.. దలాల్ స్ట్రీట్ మదుపరులు గణనీయమైన లాభాలు ఆర్జించారు. ఈ ఏడాది మదుపరుల సంపదలో.. 16.38 లక్షల కోట్ల వృద్ధి నమోదైంది. ఈ ఏడాది 5నెలలు లాభాలు, 7మాసాలు నష్టాలు చవిచూసినా.. సూచీలు జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. ప్రపంచవ్యాప్తంగా మెజార్టీ మార్కెట్లు.. 52వారాల కనిష్టానికి చేరువయ్యాయి. 2022లో దలాల్ స్ట్రీట్ ఉత్తానపతనాలపై ప్రత్యేక కథనం..!

Published : 31 Dec 2022 12:46 IST

Tags :

మరిన్ని