Rahul gandhi: రూ.కోట్ల విలువైన ఆస్తులున్నా.. సొంత ఇల్లు, కారు లేని రాహుల్ గాంధీ!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రూ.కోట్ల విలువ చేసే స్థిర, చరాస్తులు ఉన్నాయి. దిల్లీ శివారులో ఆయనకు వ్యవసాయ భూమి, గురుగ్రామ్‌లో సొంత కార్యాలయం కూడా ఉంది. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెద్దమొత్తంలో పెట్టుబడులు కూడా ఉన్నాయి. కానీ సొంత ఇల్లు, కారు మాత్రం లేదు. మొత్తంగా రాహుల్ గాంధీకి ఎన్ని ఆస్తిపాస్తులు, అప్పులు ఉన్నాయో ఈ కథనంలో చూద్దాం.

Published : 04 Apr 2024 14:45 IST

Tags :

మరిన్ని