తెరపైకి ఉదండాపూర్‌ పునరావాస అంశం.. ఎన్నికల బహిష్కరణకు సిద్ధమైన భూనిర్వాసితులు

లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఉదండాపూర్ నిర్వాసితుల పునరావాసం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా తమగోడు మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదని ఎన్నికలు బహిష్కరించేందుకు నిర్వాసితులు సిద్ధమవుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారుతున్న ఉదండాపూర్ పునరావాస సమస్యలపై ప్రత్యేక వీడియో..  

Published : 04 Apr 2024 11:26 IST
Tags :

మరిన్ని