Belt Shops: ఏపీలో అడ్డూ అదుపూ లేకుండా బెల్టు షాపులు.. ఏరులై పారుతున్న మద్యం

ఏపీలో మద్యం ఏరులై పారుతోందని చెప్పినా తక్కువే అవుతుంది.. ఎందుకంటే వీధి చివర, ఇంటి పక్కన.. ఇలా ఎక్కడ చూసినా మద్యం బెల్టు షాపులే. ఫోన్ కొడితే ఇంటికే మద్యం డెలివరీ అవుతోంది. బైక్‌లు, ఆటోల్లో, సంచార దుకాణాల్లోనూ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి, అధికారులు చెప్పే మాటలన్నీ నీటిమూటలేనని.. వాస్తవం వేరని చెప్పడానికి.. రాష్ట్రంలో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్న బెల్టుషాపులే సాక్ష్యాలు. స్థానిక వైకాపా నాయకులు, కీలక కార్యకర్తల అండదండలతో 3 పెగ్గులు.. 6 గ్లాసులుగా ఈ వ్యాపారం వర్థిల్లుతోంది. ఊళ్లని మత్తులో ముంచేస్తున్న బెల్టుషాపుల దుకాణాలపై కథనం.. 

Updated : 27 Nov 2022 11:59 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు