SC Railway: సమ్మర్‌ స్పెషల్‌.. ద.మ.రైల్వే జోన్‌లో 100 ప్రత్యేక రైళ్లు!: సీపీఆర్‌వో రాకేశ్‌

వేసవి సెలవుల్లో దక్షిణ మధ్య రైల్వే పెద్దఎత్తున్న సర్వీసులను పెంచిందని ఆ జోన్‌ ప్రజా సంబంధాల ముఖ్య అధికారి రాకేశ్‌ తెలిపారు. వంద ప్రత్యేక రైళ్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి.. మరో 200 రైళ్లు ఇతర జోన్‌లను కలుపుతూ వెళతాయన్నారు.

Published : 21 May 2024 19:42 IST

వేసవి సెలవుల్లో దక్షిణ మధ్య రైల్వే పెద్దఎత్తున్న సర్వీసులను పెంచిందని ఆ జోన్‌ ప్రజా సంబంధాల ముఖ్య అధికారి రాకేశ్‌ తెలిపారు. వంద ప్రత్యేక రైళ్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి.. మరో 200 రైళ్లు ఇతర జోన్‌లను కలుపుతూ వెళతాయన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. వేసవి ప్రత్యేక రైళ్లపై దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో రాకేశ్‌ మరిన్ని వివరాలు పంచుకున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు