Sai Pallavi: హ్యాపీ బర్త్‌డే సాయి పల్లవి.. ‘తండేల్‌’ టీమ్‌ స్పెషల్‌ విషెస్‌

ప్రముఖ సినీ నటి సాయి పల్లవి తన సహజమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. గురువారం సాయి పల్లవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు ‘తండేల్‌’ చిత్ర బృందం బర్త్‌డే విషెస్‌ తెలిపింది.

Published : 09 May 2024 14:51 IST

Sai Pallavi: హ్యాపీ బర్త్‌డే సాయి పల్లవి.. ‘తండేల్‌’ టీమ్‌ స్పెషల్‌ విషెస్‌

ప్రముఖ సినీ నటి సాయి పల్లవి తన సహజమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. గురువారం సాయి పల్లవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు ‘తండేల్‌’ చిత్ర బృందం బర్త్‌డే విషెస్‌ తెలిపింది. సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ స్పెషల్‌ వీడియోను తాజాగా విడుదల చేసింది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న  ‘తండేల్‌’ సినిమాలో నాగ చైతన్యతో కలిసి సాయి పల్లవి నటిస్తోందన్న విషయం తెలిసిందే. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు