Viral: కచోరీ షాపులోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురికి గాయాలు!

దిల్లీలోని కశ్మీర్ గేట్ వద్ద ఉన్న ఓ కచోరీ షాపులోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం కస్టమర్లతో కిటకిటలాడుతున్న కచోరీ దుకాణంలోకి ఒక్కసారిగా కారు దూసుకొచ్చింది. కస్టమర్ల మధ్య నుంచి దూసుకెళ్లిన వాహనం.. అక్కడే ఉన్న గోడను ఢీకొని ఆగింది. ఆ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. 

Published : 02 Apr 2024 17:48 IST

Tags :

మరిన్ని