Spy: ఆసక్తి రేకెత్తిస్తోన్న ‘స్పై’ ట్రైలర్‌

నిఖిల్‌ (Nikhil Siddhartha) హీరోగా తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం.. ‘స్పై’ (Spy). ఎడిటర్‌ గ్యారీ బి. హెచ్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఐశ్వర్య మేనన్‌ (Iswarya Menon) కథానాయిక. స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా రూపొందిన ఈ సినిమా జూన్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ని చిత్ర బృందం గురువారం విడుదల చేసింది.  

Published : 22 Jun 2023 18:17 IST

Tags :

మరిన్ని