Cycle Tour: కన్యాకుమారి నుంచి దక్షిణ కొరియాకు యువకుడి సైకిల్‌ యాత్ర.. ఎందుకంటే!

పర్యావరణ పరిరక్షణే అతని ధ్యేయం. కర్బన ఉద్గారాలను తగ్గించడమే అతడి లక్ష్యం. అందుకోసం ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధం. ఇదీ ఓ యువకుడికి పర్యావరణంపై ఉన్న మక్కువ. ఉద్యోగానికి స్వస్తి పలికి.. పర్యావరణ పరిరక్షణ కోసం ఏకంగా ప్రపంచ యాత్రను మెుదలుపెట్టాడు. దారిలో కలిసే ప్రజలకు ప్రకృతిపై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి, ఆ యువకుడు ఎవరు? ఏంటా యాత్ర? ఈ కథనంలో తెలుసుకుందాం. 

Published : 22 Aug 2023 22:27 IST

Tags :

మరిన్ని