Sri Rama Navami: తెలంగాణలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

తెలంగాణవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. రాములోరి పరిణయ ఘట్టాన్ని కనులారా వీక్షించారు. రామ నామ స్మరణతో మండపాలు, కోవెలలు కళకళలాడాయి. సార్వత్రిక ఎన్నికల వేళ చాలా ప్రాంతాల్లో రాజకీయ నాయకులు వేడుకల్లో భాగస్వామ్యమయ్యారు.

Published : 17 Apr 2024 21:23 IST

Tags :

మరిన్ని