SALAAR: ఆ సినిమా నేను చేసి ఉంటే బాగుండేదన్నారు: ప్రభాస్‌

‘సలార్‌’ (Salaar) ప్రమోషన్స్‌లో భాగంగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) చిత్రబృందంతో చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ తాజాగా విడుదలైంది. సినిమాకు సంబంధించిన చాలా విషయాలను రాజమౌళి అడిగి తెలుసుకున్నారు. అలాగే అభిమానులకు ఉన్న పలు సందేహాలను సైతం ఆయన ఈ ఇంటర్వ్యూతో నివృత్తి చేశారు.

Published : 20 Dec 2023 23:15 IST

Tags :

మరిన్ని