Political Journey: తెలంగాణ మంత్రుల రాజకీయ ప్రస్థానం ఇదే..

కొందరిదేమో సుదీర్ఘ రాజకీయ నేపథ్యం.. మరికొందరిదేమో విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న ధీరత్వం.. ఒకరేమో లాయర్.. మరొకరు మాజీ మావోయిస్టు.. ఇలా తాజా మంత్రుల్లో ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం.. భిన్న వర్గాల నుంచి వచ్చినా తమదైన శైలిలో ఎన్నికల్లో విజయం సాధించి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ప్రజా సేవే పరమావధిగా పాలన సాగించనున్నారు.

Updated : 08 Dec 2023 14:50 IST

Tags :

మరిన్ని