Nimmagadda: ఏపీలో దొంగ ఓట్లు వైరస్‌లా పెరుగుతున్నాయి: నిమ్మగడ్డ రమేష్ కుమార్

ఎన్నికల సంఘం ఉదాసీన వైఖరి వల్లే దొంగ ఓట్లు వైరస్‌లా పెరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం విశ్రాంత అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆరోపించారు. 2022లో తిరుపతిలో జరిగిన పార్లమెంట్ ఉప ఎన్నికల్లో 35 వేల దొంగ ఓట్లు గుర్తించిన విషయాన్ని చెప్పారు. చిన్న, మధ్య తరహా దినపత్రికల అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ పేరుతో ప్రత్యేక సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో నిమ్మగడ్డతో సహా ప్రభుత్వ విశ్రాంత ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 

Published : 30 Mar 2024 18:50 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు