జగన్‌పై రాయిదాడి కేసు.. అజిత్‌సింగ్‌నగర్‌ వడ్డెర కాలనీవాసుల ఆందోళన

ముఖ్యమంత్రి జగన్‌పై రాయిదాడి కేసులో విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌ వడ్డెర కాలనీకి చెందిన అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ చిన్నారులతో కలిసి నిరసన తెలిపారు.

Published : 17 Apr 2024 22:12 IST

Tags :

మరిన్ని