Srikakulam - Stray Dogs: వీధి కుక్కల దాడిలో 18 నెలల చిన్నారి మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కుక్కగాట్లకు ఓ పాప బలైంది. ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిని వీధికుక్కలు పొలాల్లోకి ఈడ్చుకెళ్లి చంపేశాయి. నిండునూరేళ్ల జీవితాన్ని 18 నెలలకే పొట్టన పెట్టుకున్నాయని చిన్నారి తల్లిదండ్రులు.. కన్నీరుమున్నీరవుతున్నారు.

Updated : 22 Apr 2023 11:06 IST

Tags :

మరిన్ని